NDL: నేడు బనగానపల్లె పట్టణంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించనున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ సమీపంలోని పురాతన రౌండ్‌ల వద్ద నూతనంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు బనగానపల్లెలో మంత్రి పర్యటన


