ప్రకాశం: పామూరు పట్టణంలోని రుక్మిణి సమేత మదన వేణుగోపాలస్వామి దేవస్థానంలో పల్లకి సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవస్థాన ప్రాంగణంలో పల్లకి సేవ చేపట్టారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
పామూరులో ఘనంగా పల్లకి సేవ


