హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగిల్ విండో ఛైర్మన్‌గా సుతారి రమేశ్

KMR: జిల్లాలోని బీబీపేట మండల సింగిల్ విండో  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మండల మాజీ అధ్యక్షుడు సుతారి రమేశ్ నియమితులయ్యారు. శనివారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. సుతారి రమేశ్ మాట్లాడుతూ.. సొసైటీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.