హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీ వర్షాలతో పెద్దవాగులో భారీ వరద

JGL: కోరుట్ల మండలం యూసుఫ్‌నగర్, అయిలాపూర్ పెద్దవాగులో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద ప్రవాహం పెరిగింది. వాగు మత్తడి దూకుతుండటంతో పరిసర ప్రాంతాల్లో జలకళ సంతరించుకుంది. భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో రైతులు, మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.