హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూరల్ టౌన్ SHOగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు

NZB: నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ SHOగా శ్రీధర్ రెడ్డి శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. రూరల్ SHOగా బాధ్యతలు నిర్వహించిన శ్రీనివాస్‌ను నార్త్ సీఐగా బదిలీ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్బీలో ఉన్న శ్రీధర్ రెడ్డిని నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది అభినందనలు తెలిపారు