గ్రామపంచాయతీ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లతో అందంగా ఉండాలని డిపిఓ వెంకటరామన్ మండల అధికారులను ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ల, ఓటర్ల జాబితాలు తదితర విషయాలపై ఆరా తీశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు వెలువడిన వెంటనే పంచాయితీల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అధికారులకు డిపిఓ కీలక సూచనలు


