BPT: పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చొరవతో ఎదుబాడు గ్రామం ఎస్సీ కాలనీ ప్రజల రహదారి సమస్యలు పరిష్కారమయ్యాయి. వర్షాకాలంలో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పందించిన ఎమ్మెల్యే, రూ.28 లక్షల అంచనా వ్యయంతో పీఐయూ ఆధ్వర్యంలో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. రహదారి సౌకర్యం అందుబాటులోకి రావడంతో విద్యార్థులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సీ కాలనీకి రహదారి సౌకర్యం


