SDPT: బెజ్జంకి మండలంలో 15వ విడత సామాజిక తనిఖీ ఈనెల 14 వరకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ప్రవీణ్ తెలిపారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల్లో ఈనెల 6 నుంచి 14 వరకు గ్రామసభలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. ఉపాధి హామీ కూలీలు, ప్రజలు సభలకు హాజరై సామాజిక తనిఖీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
బెజ్జంకిలో సోషల్ ఆడిట్


