KMM: సత్తుపల్లి గుడిపాడులో శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయి నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మువ్వా విజయ్‌బాబు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాలనీల్లో మెరుగైన వసతులు కల్పించి, స్థానిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
తెలంగాణ
అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి


