BHPL: వన్యప్రాణుల వారోత్సవాల్లో భాగంగా కాటారం, మహాముత్తారం మండలాల్లో అటవీ అధికారులు శనివారం తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బొగ్గులపల్లిలో వన్యప్రాణుల వేటకు ఉపయోగించే ఉచ్చులు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణులను వేటాడినా, సహకరించినా కఠిన చర్యలు తీసుకుంటామని రేంజ్ అధికారి సృజనకుమారి హెచ్చరించారు.
తెలంగాణ
వన్యప్రాణులను వేటాడితే చర్యలు..!


