హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KMM: కారేపల్లి పట్టణంలోని టౌన్ - 2 ఫీడర్ లో అత్యవసర మరమ్మత్తుల కారణంగా ఆదివారం విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం1 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని వారు కోరారు.