MNCL: ఈనెల 5 నుంచి 28వరకు మంచిర్యాలలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు DRDO ఎస్.కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 30 వరకు మీ సేవా కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారు హాజరు కావాలని పేర్కొన్నారు. ఆన్లైన్లో స్లాట్లు బుక్ చేసుకున్న వారి ఫోన్లకు సమాచారం అందించామని, ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు.
తెలంగాణ
రేపటి నుంచి సదరం శిబిరాలు


