హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేమూరు పీఎస్‌ను పరిశీలించిన SP

BPT: వార్షిక తనిఖీల్లో భాగంగా వేమూరు పోలీస్ స్టేషన్‌ను జిల్లా SP ఉమామహేశ్వర్ పరిశీలించారు. రికార్డులు, కేసుల దర్యాప్తును సమీక్షించి, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘ఆపరేషన్ త్రిశూల్’ ద్వారా జిల్లాను గంజాయి రహితంగా మార్చడమే లక్ష్యమన్నారు. మహిళల భద్రతకు ‘ఆపరేషన్ దండాయన’, ప్రాణరక్షణకు హెల్మెట్ తప్పనిసరి అన్నారు.