హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల హెచ్ఎం సస్పెండ్

MNCL: కాసిపేట మండలంలోని రేగులగూడ ఆశ్రమ పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసినట్లు డీటీడీవో సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల నుంచి బియ్యం, నిత్యావసరాల తరలింపు ఘటనలో ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఆదేశాలతో ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశామన్నారు. అదేవిదంగా CRT సంతోష్‌ను బదిలీ చేసినట్లు పేర్కొన్నారు.