హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం'

PPM: సమగ్ర శిక్షలో సెక్టోరియల్‌, అసిస్టెంట్‌ సెక్టోైరియల్‌ విభాగాల్లోని మొత్తం 5 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీసీ రాజకుమార్‌ శనివారం తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటనలో పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల ప్రభుత్వ జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ ఉన్నత పాఠశాలల HM లు, స్కూల్‌ అసిస్టెంట్లు ఈ పదవులకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.