KMM: కట్టుకాచారంలో పాలేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ప్రారంభోత్సవంలో శనివారం జిల్లా కలెక్టర్ దివాకర పాల్గొని మాట్లాడారు. 5-6 నెలల్లో పనులు పూర్తి చేయడం అభినందనీయమన్నారు. చెక్ డ్యామ్తో 250 ఎకరాలకు సాగునీరు అందుతుందని, భూగర్భ జలాలు పెరిగుతాయని తెలిపారు. ఇతర అభివృద్ధి పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు.
తెలంగాణ
అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేస్తాం: కలెక్టర్


