హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సైబర్ అవగాహన మాసంగా అక్టోబర్'

ASF: సైబర్ నేరాలను అరికట్టేందకు అక్టోబర్‌ను సైబర్ అవగాహన మాసంగా నిర్ణయించినట్లు ఆసిఫాబాద్ జిల్లా SP నితిక పంత్ అన్నారు. ఈ నెలలో సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింక్లు క్లిక్ చేయవద్దని, OTP, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పవద్దన్నారు. ఏదైనా మోసం జరిగితే 1930 నంబరు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.