EG: అన్ని యాజమాన్యాల ప్రభుత్వ, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో అక్టోబర్ 5 నుంచి ఫార్మేటివ్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు అర్బన్ MEO ఎం.వి.ఎం. సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రశ్నపత్రాల బండిళ్లను ప్రధానోపాధ్యా యుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. పరీక్షకు గంట ముందు ప్రశ్నపత్రాలను HMలకు అందజేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి ఫార్మేటివ్-2 పరీక్షలు


