హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి'

NLG: నల్గొండ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో డీఎల్ఎస్సీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగు, సాగునీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.