NLG: దసరా పండుగ సందర్భంగా నల్గొండ డిపో నుంచి ఈ నెల 10 నుంచి 21 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ మేరీ లావణ్య తెలిపారు. నల్లగొండ–దిల్‌సుఖ్‌నగర్ మధ్య 15 నాన్‌స్టాప్ సర్వీసులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రయాణికులు ఆన్‌లైన్‌లో ముందస్తు టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు.
తెలంగాణ
దసరాకు ప్రత్యేక బస్సు సర్వీసులు


