NZB: అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు బోల్తా పడి ముగ్గురు మృతి చెందిన ఘటనపై TRS చీఫ్, NZB మాజీ MP కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'మృతుల కుటుంబాలను ఆదుకోవాలి'


