హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేటలో ఆదివారం చికెన్ ధరలు ఇవే..

PLD: జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఆదివారం నాన్‌వెజ్‌ ధరలు ఇలా ఉన్నాయి. లైవ్‌ కోడి కిలో రూ.170గా ఉంది. చికెన్‌ కిలో స్కిన్‌లెస్‌ రూ.290 నుంచి రూ.300, స్కిన్‌తో రూ.260 నుంచి రూ.270 వరకు విక్రయిస్తున్నారు. మటన్‌ కిలో రూ.900 నుంచి రూ.1,000 వరకు విక్రయిస్తున్నారు.