హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదాలను నివారించాలి: కలెక్టర్

NLG: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం నల్గొండ జిల్లా రోడ్డు భద్రత కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.