KKD: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమైన సామర్లకోట ఎర్రకాలువ జలాలు నల్లగా మారి కాలుష్య భరితంగా ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వచ్చిన వర్షాలు వరదలతో పాటు వివిధ పారిశ్రామిక వ్యర్ధాలు, కొన్ని గ్రామాల మురికి నీరు గోదావరి కాలువలోకి వదిలేయడంతో నీరు నల్లగా మరి దుర్గంధ భరితంగా ఉందని రైతులు తెలిపారు. పశువులు కూడా తాగటం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాలుష్యభరితంగా మారిన ఎర్రకాలువ జలాలు


