MNCL: బెల్లంపల్లి పట్టణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లును సందర్శించారు. పేపర్ తయారీలో వివిధ దశలు, ముడిసరుకు, యంత్రాల పనితీరును పరిశీలించారు. కామర్స్ సబ్జెక్టుకు సంబంధించిన పలు అంశాలపై అధికారులు, సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.
తెలంగాణ
క్షేత్ర పర్యటనలో భాగంగా పేపర్ మిల్లు సందర్శన


