హైదరాబాద్: 28°C
తెలంగాణ

లైసెన్సు లేకుండా కల్లు విక్రయాలు?

WNP: గోపాల్‌పేట మండలం బుద్ధారంలో కల్లు సొసైటీ అధ్యక్షుడు మృతిచెందిన అనంతరం కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోకుండానే, లైసెన్సు లేకుండా ఏడాది పాటు కల్లు విక్రయాలు సాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. రెండు వర్గాల మధ్య వివాదం ఆబ్కారీ అధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జిల్లా ఆబ్కారీ అధికారి మల్లికార్జున్ తెలిపారు.