BHNG: మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప ప్రయాణికులకు RTC అధికారులు బిగ్ రిలీఫ్ అందించారు. కొండగడప బస్టాప్‌లో బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. స్థానికులు శనివారం RTC అధికారులను కలసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మి కొండగడప బస్టాప్‌ను ఆర్టీసీ టికెట్ మిషన్‌లో నమోదు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
కొండగడప ప్రయాణికులకు ఉపశమనం


