హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్టోబర్ 5న వెంకటస్వామి జయంతి

MNCL: మాజీ MP, దివంగత వెంకటస్వామి జయంతిని అక్టోబర్ 5న రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుకగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జయంతి వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.