హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉద్యోగులపై దాడులు హేయమైన చర్య'

BHNG: ప్రభుత్వ ఉద్యోగులపై భౌతిక దాడులుకు పాల్పడటం హేయమైన చర్య అని జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ ఉపేందర్‌ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఉద్యోగులపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, దాడులకు దిగడం సరికదాన్నారు.