ASF: ఓటు చోరీ, SIR కు వ్యతిరేకంగా, ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 5న ఆసిఫాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు DCC అధ్యక్షురాలు సుగుణ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రతి మండల కాంగ్రెస్ అధ్యక్షులు తమ మండల కేంద్రంలో కూటమి సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలన్నారు.
తెలంగాణ
'జిల్లా ర్యాలీకి సన్నాహక సమావేశాలు నిర్వహించాలి'


