హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిట్టీల పేరుతో మోసం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అరెస్ట్

SRPT: చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అధిక రాబడుల వస్తాయని తోటి ఉద్యోగులు,ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి బాధితులకు డబ్బులు చెల్లించలేదని తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ జరిపి ప్రభుత్వ ఉపాధ్యాయుడు,అతని భార్యను అరెస్ట్ చేశారని డీఎస్పీ ప్రసన్న వెల్లడించారు.