హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు ఇవే

కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9 గంటలకు రావులపాలెంలో రూ. 2.33 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు అలమూరు మండలం పెనికేరులో బీసీ కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన, రూ. 33 లక్షల సీసీ రోడ్లను ప్రారంభించనున్నారు.