BDK: పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిని డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై సూపరింటెండెంట్ డాక్టర్ ముక్కంటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ప్రతిరోజూ అందిస్తున్న ఆహారం, అల్పాహారం నాణ్యత, మెనూపై ఆరా తీశారు.
తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన డీసీహెచ్ఎస్


