హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు రాజోలు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆదివారం సఖినేటిపల్లి గ్రామంలో పర్యటించనున్నారు పుష్కరాల నిధులు రూ. 55.30 లక్షలతో చేపట్టనున్న నాలుగు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 850 మీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి శ్రేణులు హాజరు కావాలని కోరారు.