హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా కళాశాలలో కెరీర్ ట్రైనింగ్

WNP: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో TSKC ఆధ్వర్యంలో రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో కెరీర్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులకు ఇంటర్వ్యూ, కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్‌పై శిక్షణతో పాటు 50కి పైగా సర్టిఫైడ్ కోర్సుల అవకాశాన్ని కల్పించారు. శిక్షణ అనంతరం ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్ తదితర రంగాల్లో ఉద్యోగాల కోసం జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నారు.