హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఇండోర్ స్టేడియంకు శంకుస్థాపన

SKLM: పాతపట్నం (M) పెద్ద సీదిలో రూ.2.29 కోట్ల CSR నిధులతో నిర్మించనున్న ఇండోర్ స్టేడియానికి గత రాత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, MLA గోవిందరావు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు మెరుగైన క్రీడా వసతులు అందించడంతో పాటు యువతలో క్రీడా ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.