MBNR: వినాయకుడి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురవాలని మహబూబ్‌నగర్ DCC అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ వద్ద గిరిజన భవన్ లో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద శనివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21 రోజులపాటు జి.వి.ఎస్.ఎస్ సేవా సంఘం వారు గణపతిని పూజించడం భక్తిభావానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ
వినాయకుడి పూజలో డీసీసీ అధ్యక్షుడు


