సంగారెడ్డి నాల్సాబొడ్డలోని గ్లోబల్ ట్రేడర్స్ సోయాబీన్ ఆయిల్ ప్యాకింగ్ కేంద్రాన్ని శనివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. అధికారుల తనిఖీల్లో నాణ్యతా పరీక్షలకు సంబంధించిన ఎలాంటి ల్యాబ్ సదుపాయం లేదని, నిబంధనలకు విరుద్ధంగా ప్యాకింగ్ చేస్తున్నారని వెల్లడైంది. నిబంధనలు దాటితే కఠిన చర్యలు ఉంటాయని అధికారిణి అమృతశ్రీ హెచ్చరించారు.
తెలంగాణ
అక్రమ ఆయిల్ ప్యాకింగ్ కేంద్రం సీజ్


