VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం, ఉదయం 9 గంటలకు రణస్థలం మండల కేంద్రంలో జె. ఆర్. పురం గ్రామాలలో పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొననున్నారు.10 గంటలకు వారి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన (CMRF) చెక్కులను సంబంధిత లబ్ధిదారులకు అందజేయనున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు శనివారం ఒక ప్రకటనలో తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్
నేటి ఎంపీ పర్యటన వివరాలు


