హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం: SBI

SRD: డిజిటల్ మోసాల పట్ల ప్రజలను చైతన్యపరిచేందుకు ఎస్‌బీఐ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపటారు. పాత బస్టాండ్ మార్గంలో సాగిన ఈ ర్యాలీలో బ్యాంకు మేనేజర్ మాట్లాడారు. సైబర్ క్రిమినల్స్ వలలో పడకుండా జాగ్రత్తలు వహించాలని కోరారు. మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.