GNTR: BR స్టేడియంలో ఈనెల 9న అండర్-14, అండర్-16 జిల్లా అథ్లెటిక్స్ బాలబాలికల జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. ఎంపికైన వారు నవంబర్ 14 నుంచి 16 వరకు తెలంగాణలోని సదాశివపేటలో జరిగే 20వ జాతీయ అంతర్ జిల్లా జూనియర్ మీట్‌లో పాల్గొంటారన్నారు.
ఆంధ్రప్రదేశ్
9న జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలు..


