SRD: జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లలో వసతుల కొరత లేకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ వెల్లడించారు. సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సిఎస్‌ఆర్ (CSR) నిధుల భాగస్వామ్యంతో వసతి గృహాలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ భేటీలో అధికారులు అఖిలేష్ రెడ్డి, జగదీష్ పాల్గొన్నారు.
తెలంగాణ
వసతి గృహాల రూపురేఖలు మారుస్తాం: కలెక్టర్


