SRD: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. కలెక్టర్ ప్రీతిక్ జైన్, ఎస్పీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. నిరుద్యోగ యువత, అర్హులైన అభ్యర్థులు ఈ ఉచిత కోచింగ్ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉద్యోగాలు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఉచిత పోలీసు కోచింగ్


