హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించాలి'

KMR: పారదర్శకమైన, స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే అధికారుల ప్రధాన లక్ష్యమని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ శ్రీదేవి సూచించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమీక్ష నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడిని ఓటరుగా నమోదు చేయాలని ఆమె సూచించారు.