NZB: అక్టోబర్ 7న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటేపల్లి నగేశ్ రెడ్డి ప్రకటించారు. శనివారం కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఇండియా కూటమి మిత్రపక్షాలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఇండియా కూటమి పిలుపులో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
తెలంగాణ
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 7న భారీ నిరసన ర్యాలీ


