WNP: పానగల్ మండలం బుసిరెడ్డిపల్లి సమీపంలో రోడ్డుపక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కంచె లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు, కూలీలు, విద్యార్థులు నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. ప్రమాదం జరిగితే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని, అధికారులు వెంటనే రక్షణ కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
'ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచె ఏర్పాటు చేయాలి'


