ASR: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఫార్మేటివ్ అసెస్మెంట్(ఎఫ్ఏ-2) పరీక్షలు ఈనెల 5 నుంచి నిర్వహించనున్నారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు సోమ, మంగళవారాల్లో పరీక్షలు జరుగుతాయి. 6 నుంచి 10వ తరగతి వరకు 9వ తేదీ వరకు సబ్జెక్టులవారీగా నిర్వహిస్తారు. ఈనెల 10 నుంచి 21 వరకు దసరా సెలవులు ఉంటాయని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి ఎఫ్ఏ-2 పరీక్షలు


