NGKL: చారకొండ మండలం అగ్రహారం తండాకు చెందిన నేనావత్ జైపాల్ ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడి తలకు గాయమైంది. మెరుగైన చికిత్సకు నిమ్స్‌లో రూ.5 లక్షల ఎల్‌ఓసీ అవసరమైంది. స్పందించిన ఎమ్మెల్యే ఎల్‌ఓసీ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబసభ్యులు, మాజీ సర్పంచ్ ప్రశాంత్ ఎమ్మెల్యే, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
బాధితుడికి రూ.5 లక్షల ఎల్‌వోసీ అందజేసిన ఎమ్మెల్యే


