హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

NGKL: బల్మూర్‌ మండలం లక్ష్మీపల్లిలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఇవాళ మార్నింగ్‌ వాక్‌ నిర్వహించనున్నట్లు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రామ్‌ప్రసాద్‌గౌడ్‌ తెలిపారు. అనంతరం నూతన పంచాయతీ భవనానికి భూమిపూజ చేస్తారు. బిల్లకల్లు, చెంచుగూడెంలో పర్యటించనున్నారు. కొండనాగులలో మహిళా సంఘాలకు స్ప్రింక్లర్‌ పైపులు పంపిణీ చేస్తారని తెలిపారు.