SS: జిల్లా పారిశ్రామిక విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 7వ తేదీన ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ సమస్యలను చర్చించవచ్చని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
7న పారిశ్రామిక వినియోగదారులతో వీడియో కాన్ఫరెన్స్


